Former minister and Maheshwaram MLA Patolla Sabita Indra Reddy's son Karthik Reddy has made sensational allegations against MLC Kavitha. He said that Kavitha is acting as an agent of CM Revanth Reddy. He expressed his suspicions while giving an interview on a YouTube channel. Meanwhile, Kavitha is moving forward very aggressively. She is moving forward according to her own agenda. Meanwhile, KTR recently removed Kavitha from the post of TGBKS president. This is believed to have led to a rift between KTR and Kavitha.
మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రా రెడ్డి తనయుడు కార్తీక్ రెడ్డి ఎమ్మెల్సీ కవితపై సంచలన ఆరోపణలు చేశారు. కవిత సీఎం రేవంత్ రెడ్డి ఏజెంట్ గా వ్యవహరిస్తున్నట్లు అనుమానం వస్తుందన్నారు. ఓ యూట్యూబ్ ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు. కాగా కవిత చాలా దూకుడుగా ముందుకెళ్తున్నారు. సొంత ఎజెండా ప్రకారం ముందుకు వెళ్తున్నారు. కాగా ఈ మధ్య కేటీఆర్ కవితను టీజీబీకేఎస్ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. దీంతో కేటీఆర్, కవిత మధ్య గ్యాబ్ వచ్చిందని భావిస్తున్నారు.
#mlckavitha
#karthikreddy
#brs

Also Read

రాజకీయ అవకాశాలు దక్కని కులాలకు సబ్ కోటా కల్పించాలి.. కవిత డిమాండ్ :: https://telugu.oneindia.com/news/telangana/kavitha-demands-sub-quota-for-underrepresented-bc-communities-in-telangana-443781.html?ref=DMDesc

తీన్మార్ మల్లన్న ఆఫీసుపై జాగృతి నేతల దాడి.. గాల్లోకి 5 రౌండ్లు కాల్పులు :: https://telugu.oneindia.com/news/telangana/jagruti-leaders-attack-teenmar-mallannas-office-and-5-rounds-fired-into-the-air-443355.html?ref=DMDesc

బీసీ రిజర్వేషన్లపై ఆర్డినెన్స్.. జాగృతి విజయమే: ఎమ్మెల్సీ కవిత :: https://telugu.oneindia.com/news/telangana/mlc-kavitha-calls-bc-reservations-ordinance-a-victory-of-telangana-jagruthi-443095.html?ref=DMDesc